(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.144. అధ్యాయః 144
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఛత్రోపానత్ప్రవృత్తిప్రదాననిదానకథనాయ సూర్యజమదగ్నిసంవాదానువాదః॥ 1 ॥ జమదగ్నినా రేణుకాయాః స్వధనుర్నిస్సృతశరాణాం పునఃపునరాదానే నియోజనేన బాణక్రీడారంభః॥ 2 ॥ రేణుకయా సూర్యతేజః ప్రతప్తశిరః పాదతయా తరుచ్ఛాయాశ్రయణేన శరానయనవిలంబనే రుష్టేన మునినా తత్కారణప్రశ్నః॥ 3 ॥ రేణుకయా తన్నివేదనే మునినా కోపాచ్ఛస్త్రేణ భూమౌ సూర్యనిపాతనోద్యమనం॥ 4 ॥ భయాత్సూర్యేణ విప్రరూపధారణేన భువమేత్య తత్ప్రసాదనం॥ 5 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

యదిదం శ్రాద్ధకృత్యేషు దీయతే భరతర్షభ।
ఛత్రం చోపానహౌ చైవ కేనైతత్సంప్రవర్తితం॥ 13-144-1(87013)
కథం చైతత్సముత్పన్నం కిమర్థం చైవ దీయతే।
న కేవలం శ్రాద్ధకృత్యే పుణ్యకేష్వపి దీయతే॥ 13-144-2(87014)
బహుష్వపి నిమిత్తేషు పుణ్యమాశ్రిత్య దీయతే।
ఏతద్విస్తరతో బ్రహ్మఞ్శ్రోతుమిచ్ఛామి తత్త్వతః॥ 13-144-3(87015)
భీష్మ ఉవాచ। 13-144-4x(7294)
శృణు రాజన్నవహితశ్ఛత్రోపానహవిస్తరం।
యథైతత్ప్రథితం లోకే యథా చైతత్ప్రవర్తితం॥ 13-144-4(87016)
యథా చాక్షయ్యతాం ప్రాప్తం పుణ్యతాం చ యథాగతం।
సర్వమేతదశేషేణ ప్రవక్ష్యామి నరాధిప॥ 13-144-5(87017)
`ఇతిహాసం పురావృత్తమిదం శృణు నరాధిప।'
జమదగ్నేశ్చ సంవాదం సూర్యస్య చ మహాత్మనః॥ 13-144-6(87018)
పురా స భగవాన్సాక్షాద్ధనుషా క్రీడతి ప్రభో।
సంధాయసంధాయ శరాంశ్చిక్షేప కిల భార్గవః॥ 13-144-7(87019)
తాన్క్షిప్తాన్రేణుకా సర్వాంస్తస్యేషూందీప్తతేజసః।
ఆనీయ సా తదా తస్మై ప్రాదాదసకృదచ్యుత॥ 13-144-8(87020)
అథ తేన స శబ్దేని జ్యాయాశ్చైవ శరస్య చ।
ప్రహృష్టః సంప్రచిక్షేప సా చ ప్రత్యాజహార తాన్॥ 13-144-9(87021)
తతో మధ్యాహ్నమారూఢే జ్యేష్ఠామూలే దివాకరే।
స సాయకాంద్విజో ముక్త్వా రేణుకామిదమబ్రవీత్॥ 13-144-10(87022)
గచ్ఛానయ విశాలాక్షి శరానేతాంధనుశ్చ్యుతాన్।
యావదేతాన్పునః సుభ్రు క్షిపామీతి జనాధిప॥ 13-144-11(87023)
సా గచ్ఛంత్యంతరా ఛాయాం వృక్షమాశ్రిత్య భామినీ।
తస్థౌ తస్యా హి సంతప్తం శిరః పాదౌ తథైవ చ॥ 13-144-12(87024)
స్థితా సా తు మూహూర్తం వై భర్తుః శాపభయాచ్ఛుభా।
యయావానయితుం భూయః సాయకానసితేక్షణా।
ప్రత్యాజగామ చ శరాంస్తానాదాయ యశస్వినీ॥ 13-144-13(87025)
సా వై ప్రస్విన్నసర్వాంగీ పద్భ్యాం దుఃఖం నియచ్ఛతీ।
ఉపాజగామ భర్తారం భయాద్భర్తుః ప్రవేపతీ॥ 13-144-14(87026)
స తామృషిస్తదా క్రుద్ధో వాక్యమాహ శుభాననాం।
రేణుకే కిం చిరేణ త్వమాగతేతి పునఃపునః॥ 13-144-15(87027)
రేణుకోవాచ। 13-144-16x(7295)
శిరస్తప్తం ప్రదీప్తౌ మే పాదౌ చైవ తపోధన।
సూర్యతేజోనిరుద్ధాఽహం వృక్షచ్ఛాయాం సమాశ్రితా॥ 13-144-16(87028)
ఏతస్మాత్కారణాద్బ్రహ్మంశ్చిరాయైతత్కృతం మయా।
ఏతచ్ఛ్రుత్వా మమ విభో మా క్రుధస్త్వం పతోధన॥ 13-144-17(87029)
జమదగ్నిరువాచ। 13-144-18x(7296)
అద్యైనం దీప్తకిరణం రేణుకే తవ దుఃఖదం।
శరైర్నిపాతయిష్యామి సూర్యమస్త్రాగ్నితేజసా॥ 13-144-18(87030)
భీష్మ ఉవాచ। 13-144-19x(7297)
స విష్ఫార్య ధనుర్దివ్యం గృహీత్వా చ శరాన్బహూంన్।
అతిష్ఠత్సూర్యమభితో యతో యాతి తతోముఖః॥ 13-144-19(87031)
అథ తం ప్రేక్ష్య సన్నద్ధం సూర్యోఽభ్యేత్య వచోఽబ్రవీత్।
ద్విజరూపేణ కౌంతేయ కిం తే సూర్యోఽపరాధ్యతి॥ 13-144-20(87032)
ఆదత్తే రశ్మిభిః సూర్యో దివి తిష్ఠంస్తతస్తతః।
రసం హృతం వై వర్షాసు ప్రవర్షతి దివాకరః॥ 13-144-21(87033)
తతోఽన్నం జాయతే విప్ర మనుష్యాణాం సుఖావహం।
అన్నం ప్రాణా ఇతి యథా వేదేషు పరిపఠ్యతే॥ 13-144-22(87034)
అథాఽభ్రేషు నిగూఢశ్చ రశ్మిభిః పరివారితః।
సప్తద్వీపానిమాన్బ్రహ్మన్వర్షేణాభిప్రవర్షతి॥ 13-144-23(87035)
తతస్తదౌషధీనాం చ వీరుధాం పుష్పపత్రజం।
సర్వం వర్షాభినిర్వృత్తమన్నం సంభవతి ప్రభో॥ 13-144-24(87036)
జాతకర్మాణి సర్వాణి వ్రతోపనయనాని చ।
గోదానాని వివాహాశ్చ తథా యజ్ఞసమృద్ధయః॥ 13-144-25(87037)
సత్రాణి దానాని తథా సంయోగా విత్తసంచయాః।
అన్నతః సంప్రవర్తంతే యథా త్వం వేత్థ భార్గవ॥ 13-144-26(87038)
రమణీయాని యావంతి యావదారంభికాణి చ।
సర్వమన్నాత్ప్రభవతి విదితం కీర్తయామి తే॥ 13-144-27(87039)
సర్వం హి వేత్థ విప్ర త్వం యదేతత్కీర్తితం మయా।
ప్రసాదయే త్వాం విప్రర్షే కిం తే సూర్యో నిపాత్యతే॥ ॥ 13-144-28(87040)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుశ్చత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 144 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-144-2 పుణ్యకేషు స్త్రీణాం వ్రతోత్సవేషు॥ 7-144-4 జ్యేష్ఠామూలే దక్షిణావర్తే భ్రమంమణే భచక్రే జ్యేష్ఠానాం సమసూత్రే పతితం రోహిణీనక్షత్రం తదేవ జ్యేష్ఠానాం మూలం। యథాశ్రుతార్థగ్రహణం తు న। జ్యేష్ఠామూలస్థేర్కే హేమంతే శిరఃపాదదాహస్యానవసరాత్। లోకే యేన చైవ ప్రకీర్తితదితి ధ.పాఠః॥ 7-144-10 ద్విజో విద్ధ్వతిట. ధ.పాఠః॥ 7-144-28 కిం తే సూర్యం నిపాత్య వై ఇతి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.